RK Roja: మంత్రి రోజాపై సొంత పార్టీలో అసమ్మతి

నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి ఎదురైంది. వైకాపా అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తే తాము మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. తిరుపతిలో రోజాకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఇతరులు ఎవరికి ఇచ్చినా గెలిపించుకుంటామన్నారు. 

Published : 11 Mar 2024 17:29 IST

Tags :

మరిన్ని