WPL Auction 2023: స్మృతి మంధానకు జాక్‌పాట్‌.. హర్మన్‌కు ₹1.80 కోట్లు

మహిళల ప్రీమియర్ లీగ్ వేలం (WPL 2023)లో.. భారత్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana)కు కాసుల పంట పండింది. ₹3.40 కోట్లకు మంధానను ఆర్సీబీ దక్కించుకుంది. భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్‌ కౌర్‌ను.. ₹1.80 కోట్లకు ముంబయి సొంతం చేసుకుంది. భారత్ స్టార్ ఆల్ రౌండర్ దీప్తీ శర్మను ₹2.60 కోట్లకు యూపీ.. బౌలర్ రేణుకా సింగ్‌ను ₹1.50 కోట్లకు బెంగళూరు దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గార్డ్‌నర్‌ను ₹3.20 కోట్లకు గుజరాత్.. ప్రపంచ నంబర్ వన్‌ టీ-20  బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్‌ను.. యూపీ వారియర్స్ జట్టు ₹1.80 కోట్లకు సొంతం చేసుకుంది. 

Published : 13 Feb 2023 18:04 IST

Tags :

మరిన్ని