హంతకులను కాపాడుకునేందుకు సీఎం పదవిని జగన్‌ వాడుకుంటున్నారు: షర్మిల

హంతకులు చట్టసభలకు వెళ్లకూడదనే తాను కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వైఎస్‌ షర్మిల (YS Sharmila) స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల.. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే వైకాపా మళ్లీ టికెట్‌ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్‌ వాడుకుంటున్నారని విమర్శించారు.  

Published : 05 Apr 2024 13:11 IST

Tags :

మరిన్ని