Anil Yadav: ఇంటర్నేషనల్‌ నోటీసులున్నాయి.. లీక్‌ ఇవ్వడానికి 5 నిమిషాలు చాలు!: ఎమ్మెల్యే అనిల్‌

రూప్ కుమార్ విమర్శలపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ (Anil Kumar) స్పందించారు. బాబాయ్ రూప్ కుమార్‌కు అనిల్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. వైకాపా నేత హాజీపై జరిగిన దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని అనిల్ తెలిపారు. నెల్లూరులో ఏం జరిగినా.. దానికి కారణం అనిల్‌ అంటూ తనపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.  

Published : 20 May 2023 15:50 IST

Tags :

మరిన్ని