Athletic Coach: అథ్లెటిక్ కోచ్‌గా రాణిస్తున్న మంచిర్యాల యువకుడు
ఆటే ప్రాణంగా భావించాడు. అదే జీవితమనుకున్నాడు. అథ్లెటిక్స్‌లో జాతీయస్థాయిలో పదుల సంఖ్యలో పతకాలు సాధించాడు. కానీ, ప్రోత్సాహం అందించేవారు లేక వెనకబడిపోయాడు. దీనికి తోడు ఆర్థికభారమూ మీద పడింది. జీవనోపాధి కోసం కోచ్‌గా మారి.. ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు. ఓటమిలోనూ ధైర్యంగా ముందుకు సాగుతున్న యువ కోచ్ విద్యాసాగర్ కథనం ఇప్పుడు చూద్దాం.
Published : 31 Jan 2024 18:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పీవోకే విదేశీ భూభాగమే.. అంగీకరించిన పాకిస్థాన్!
-
నయనతారతో టూర్.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విఘ్నేశ్ శివన్
-
ఎగ్జిట్ పోల్స్‌పై చర్చల్లో పాల్గొంటాం..: ‘ఇండియా’ కూటమి ప్రకటన
-
5జీ కనెక్టవిటీకి డ్రోన్లు, బెలూన్లు.. డాట్ ‘ఎమర్జెన్సీ’ సన్నద్ధత
-
అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
-
కేజ్రీవాల్ ఇంటికి అంబులెన్స్ పంపిన భాజపా నేత