Athletic Coach: అథ్లెటిక్‌ కోచ్‌గా రాణిస్తున్న మంచిర్యాల యువకుడు

ఆటే ప్రాణంగా భావించాడు. అదే జీవితమనుకున్నాడు. అథ్లెటిక్స్‌లో జాతీయస్థాయిలో పదుల సంఖ్యలో పతకాలు సాధించాడు. కానీ, ప్రోత్సాహం అందించేవారు లేక వెనకబడిపోయాడు. దీనికి తోడు ఆర్థికభారమూ మీద పడింది. జీవనోపాధి కోసం కోచ్‌గా మారి.. ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు. ఓటమిలోనూ ధైర్యంగా ముందుకు సాగుతున్న యువ కోచ్ విద్యాసాగర్‌ కథనం ఇప్పుడు చూద్దాం.

Published : 31 Jan 2024 18:49 IST

Tags :

మరిన్ని