బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

తాజావార్తలు

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌
ముంబయి: భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్‌ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా ఈ టెస్టు జరగనుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్టు డ్రాకాగా, తర్వాతి రెండు టెస్టుల్లో భారత్‌ విజయం సాధించింది. దీంతో భారత్‌ 2-0 ఆధిక్యంతో సిరీస్‌లో ముందంజలో ఉంది. ఈ టెస్టులో ఎలాగైన విజయం సాధించాలని ఇంగ్లీషు జట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

మోకాలి నొప్పితో బాధపడుతున్న టీమిండియా పేసర్‌ షమి స్థానంలో భువనేశ్వర్‌ కుమార్‌ చోటు లభించింది.FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.