పీఎస్‌ఎల్వీ సీ33 ప్రయోగం విజయవంతం

తాజావార్తలు

పీఎస్‌ఎల్వీ సీ33 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి గురువారం మధ్యాహ్నం 12.50గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(పీఎస్‌ఎల్‌వీ)-సి33 వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. భారత దిక్సూచి వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని రాకెట్‌ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1జి ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ఈ ఉప గ్రహం భూతల, ఆకాశ, సాగర దిక్సూచి సేవలను అందిస్తుంది.


FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.