చీరకట్టు.. అందం పెంచేట్టు - heroins in saree
close
Published : 19/04/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చీరకట్టు.. అందం పెంచేట్టు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొందరు నాయికలు లెహంగాపై మక్కువ చూపిస్తారు. మరికొందరు జీన్స్ అంటారు. ఇంకొందరు బికీనీ అంటుంటారు. చీరను మాత్రం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందం రెట్టింపవుతుందని భావిస్తుంటారు. అయితే కట్టుకోవడం కాస్త కష్టమైన పనే అయినా ఆకట్టుకోవడంలో చీరని మించింది లేదు. అందుకే సగటు మహిళలతోపాటు కథానాయికలు చీరపై మనసుపడతారు. తెరపై చీరలో దర్శనమిచ్చేందుకు నాయికలకు అవకాశం అంతగా ఉండదు. దాంతో ఏ పండక్కో, ఏదైనా వేడుకకో తప్పకుండా చీరని కట్టి అభిమానుల్ని కట్టి పడేస్తారు. అలా ఇటీవలే చీరతో ఫిదా చేసిన తారల్ని చూద్దాం... 


పూజా హెగ్డే


నివేదా థామస్‌


రకుల్‌ ప్రీత్‌ సింగ్‌


అనుపమ పరమేశ్వరన్‌


కీర్తి సురేశ్‌


కాజల్‌ అగర్వాల్‌


నిధి అగర్వాల్‌


తమన్నా


రష్మిక


సమంత


నివేథా పేతురాజ్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని