ఆడబిడ్డకు జన్మనిచ్చిన హరితేజ - hariteja blessed with a baby girl
close
Published : 06/04/2021 11:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆడబిడ్డకు జన్మనిచ్చిన హరితేజ

ఇంటర్నెట్‌ డెస్క్‌ః టీవీ వ్యాఖ్యాత, నటి హరితేజ సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. బేబీ బంప్‌ సమయంలో తన భర్త దీపక్‌తో కలిసి దిగిన ఫొటోను ఈ సందర్భంగా షేర్‌ చేశారు. ౨౦౧౫లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు హరితేజ, దీపక్‌. టెలివిజన్‌ నటిగా, వ్యాఖ్యాతగా తన ప్రయాణం మొదలుపెట్టిన హరితేజ ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ‘అ ఆ’ సినిమాలోని మంగమ్మ పాత్రతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే ‘అల్లుడు అదుర్స్‌’, ‘జాంబిరెడ్డి’ చిత్రాలతో అలరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని