Social Look: డీసెంట్‌గా కార్తికేయ.. ‘బ్లూ’ కీర్తి సురేశ్‌.. లక్ష్మిరాయ్‌ ‘సిండ్రెల్లా’ - telugu news social look of tollywood bollywood kollywood actors
close
Published : 21/09/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: డీసెంట్‌గా కార్తికేయ.. ‘బ్లూ’ కీర్తి సురేశ్‌.. లక్ష్మిరాయ్‌ ‘సిండ్రెల్లా’

Social Look: సినిమా తారలు పంచుకున్న విశేషాలివీ..

* ‘చాలాకాలం తర్వాత నా గడ్డాన్ని ట్రిమ్ చేశా’ అని చెప్పుకొచ్చాడు యువ నటుడు కార్తికేయ. డీసెంట్‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నా అంటూ నవ్వుతున్న ఎమోజీ షేర్‌ చేశాడు.

* నీలిరంగు దుస్తుల్లో దర్శనమిచ్చింది కీర్తి సురేశ్‌. తన ఫొటోల్ని పంచుకుంటూ ‘మండే బ్లూస్‌’ అని రాసుకొచ్చింది.

* రాధికా శరత్‌కుమార్‌, సుహాసిని, ఫూర్ణిమ భాగ్యరాజ్‌తో కలిసి దిగిన ఫొటోని ఖుష్బూ షేర్‌ చేశారు.

* ‘నేను విభిన్నమైన వ్యక్తిని’ అంటూ ఓ వీడియోను పంచుకుంది బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా.

* తను నటించిన ‘సిండ్రెల్లా’ చిత్రానికి సంబంధించిన స్టిల్‌ని అభిమానులతో పంచుకుంది లక్ష్మిరాయ్‌. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం సెప్టెంబరు 24న విడుదలకానుంది.












































మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని