Road Accident: బైకును ఢీకొన్న గుర్తుతెలియని వాహనం.. ఇద్దరు యువకుల మృతి

తాజా వార్తలు

Published : 16/10/2021 09:31 IST

Road Accident: బైకును ఢీకొన్న గుర్తుతెలియని వాహనం.. ఇద్దరు యువకుల మృతి

చీరాల: బైకును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. చీరాల బైపాస్ రోడ్డులో మన్నం అపార్ట్‌మెంట్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కన ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించారు. తెల్లవారుజామున ఘటన జరిగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని