మీ వెంటే మేము..
eenadu telugu news
Published : 22/10/2021 05:37 IST

మీ వెంటే మేము..

అభిమానంతో అక్షింతలు చల్లుతూ..

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం ఉదయం అక్కడ 36 గంటల దీక్ష చేపట్టారు. దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి సంఘీభావం తెలిపారు.

- ఈనాడు, అమరావతి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని