Published : 04/03/2021 03:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భౌతిక దూరం తప్పనిసరి: జిల్లా విద్యాధికారిణి


విద్యార్థినులకు రాత పుస్తకాలు అందజేస్తున్న రేణుకాదేవి

పరిగి, న్యూస్‌టుడే: విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటించడం, విధిగా మాస్కు ధరించడం, తరచుగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం ద్వారానే కరోనా నివారణ సాధ్యమని జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి అన్నారు. మంగళవారం పట్టణంలోని జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో 9,10 తరగతుల విద్యార్థినులకు క్రిస్టియన్‌ సర్వీస్‌ యూనిట్‌ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో రాత పుస్తకాలు, నిఘంటువుల పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.కృష్ణారెడ్డి, ఎస్‌ఎంసీ ఛైర్మన్‌ రాజు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని