MMTS: బుధవారం నుంచి ఎంఎంటీఎస్‌ పరుగులు
logo
Updated : 21/06/2021 17:56 IST

MMTS: బుధవారం నుంచి ఎంఎంటీఎస్‌ పరుగులు

హైదరాబాద్‌: దాదాపు 15 నెలల తర్వాత హైదరాబాద్‌ ప్రయాణికులకు ఎంఎంటీఎస్‌ అందుబాటులోకి రానుంది. ఎల్లుండి నుంచి ఎంఎంటీఎస్‌ సేవలు పునరుద్ధరిస్తు్న్నట్లు దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. కరోనా వ్యాప్తి కారణంగా గతేడాది మార్చి 23న ఎంఎంటీఎస్‌ సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ముందుగా 10 రైళ్లను నడిపి..క్రమంగా సర్వీసులు పెంచుతామని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని