close

శుక్రవారం, సెప్టెంబర్ 25, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైద్యారోగ్యంపై వెబినార్‌

కామారెడ్డి పట్టణం: ప్రభుత్వ రంగంలో వైద్యారోగ్యం ఆవశ్యకతపై రాజధానిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వెబినార్‌ కార్యక్రమాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లాధ్యక్షుడు నాగన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఫేస్‌బుక్‌ పేజీలో సాయంత్రం 6 గంటలకు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్యరంగంలో ‘మార్పులు-సవాళ్లు’ అంశంపై చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.