close

శుక్రవారం, నవంబర్ 22, 2019

తాజా వార్తలు

చిన్నారులపైకి దూసుకెళ్లిన డీసీఎం వ్యాన్‌

కల్యాణదుర్గం: అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో ప్రమాదం జరిగింది. వినాయక చవితి చందాలు అడిగేందుకు వెళ్తున్న పిల్లలపైకి ఓ డీసీఎం వ్యాన్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. గాయాలైన చిన్నారుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.