ఆదివారం, డిసెంబర్ 08, 2019
హైదరాబాద్: విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా పూర్ణ చందర్రావు బాధ్యతలు స్వీకరించారు. అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతున్న పూర్ణ చందర్రావుకు ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. బాధ్యతలు చేపట్టిన పూర్ణచందర్ రావును పోలీసు అధికారులు, ఉద్యోగులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో అదనంగా అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని చెప్పారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు