
తాజా వార్తలు
కంచిపీఠానికి ఇంటిని విరాళంగా ఇచ్చిన బాలు..!
నెల్లూరుతో ప్రత్యేక అనుబంధం
హైదరాబాద్: ప్రముఖ గాయకుడు ఎస్పీబాలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీలోని కోనేటమ్మపేటలో ఆయన 1946 జూన్ 4న జన్మించారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లాగా ఆ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. పుట్టి పెరిగిన ఊరు కావడంతో బాలుకి నెల్లూరుతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ఆ ఊరిలో తన తండ్రి నిర్మించిన ఇంటిని కంచి పీఠానికి విరాళంగా అందజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతిని తన నివాసానికి ఆహ్వానించి నెల్లూరులోని ఇంటిని విరాళంగా అందిస్తున్నట్లు తెలియజేశారు. బాలులోని సేవాగుణాన్ని మెచ్చుకున్న విజయేంద్ర సరస్వతి సదరు ఇంటిలో వేద పాఠశాల నిర్వహిస్తామని చెప్పారు. పీఠాధిపతి నిర్ణయంతో ఎంతో సంతోషించిన బాలు.. తన నివాసం ఓ గొప్ప కార్యక్రమానికి వేదికవుతోన్నందుకు ఆనందంగా ఉందని ఆనాటి కార్యక్రమంలో వెల్లడించారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- కల లాంటిది.. నిజమైనది
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- భలే పంత్ రోజు..
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- ప్రేమోన్మాది ఘాతుకానికి.. యువతి బలి
- కష్టాలను దాటి.. మేటిగా ఎదిగి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
