close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/03/2020 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలుతెలంగాణలో మెడికల్‌ ప్రొఫెషనల్స్‌

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మెడికల్‌ ప్రొఫెషనల్స్‌ (డాక్టర్లు, నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 03, 2020.
వెబ్‌సైట్‌: http://health.telangana.gov.in/


ఎయిమ్స్‌, బీబీనగర్‌

పుదుచ్చేరిలోని జిప్‌మర్‌, తెలంగాణ(బీబీనగర్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 53
పోస్టులు-ఖాళీలు: ప్రొఫెసర్‌-06, అడిషనల్‌ ప్రొఫెసర్‌-13, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-11, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-23.
విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, పీడియాట్రిక్స్‌, రేడియోడయాగ్నసిస్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణత, టీచింగ్‌ అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్‌.
ఈమెయిల్‌: aiimsbbhr@gmail.co
దరఖాస్తు ఫీజు: ఇతరులకు రూ.500  ఎస్సీ, ఎస్టీలకు రూ.250.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 27, 2020.
చిరునామా: నోడల్‌ ఆఫీసర్‌, ఎయిమ్స్‌ బీబీనగర్‌, రూం.నెం 111, రెండో అంతస్తు, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, జిప్‌మర్‌, పుదుచ్చేరి-605006.
వెబ్‌సైట్‌: https://www.jipmer.edu.in/


ఐజీఐబీలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

దిల్లీలోని సీఎస్‌ఐఆర్‌-ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ(ఐజీఐబీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 11
పోస్టులు: ఫీల్డ్‌ డేటా కలెక్టర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌, డేటా అనలిస్ట్‌, జేఆర్‌ఎఫ్‌.
అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, బీటెక్‌/ ఎంఎస్సీ(లైఫ్‌ సైన్స్‌), పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 30, 2020.
చిరునామా: సీఎస్‌ఐఆర్‌-ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ(ఐజీఐబీ), మాల్‌ రోడ్‌, దిల్లీ-110007.
వెబ్‌సైట్‌: https://www.igib.res.in/


వాక్‌-ఇన్స్‌
ఐహెచ్‌బీఏఎస్‌, దిల్లీ

దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బిహేవియర్‌ అండ్‌ అల్లైడ్‌ సైన్సెస్‌(ఐహెచ్‌బీఏఎస్‌) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
* సీనియర్‌ రెసిడెంట్‌
మొత్తం ఖాళీలు: 37
విభాగాలు: సైకియాట్రీ, న్యూరాలజీ, న్యూరో-రేడియాలజీ, న్యూరో-అనెస్తీషియా.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత, అనుభవం.
వాక్‌ఇన్‌ తేది:  ఏప్రిల్‌ 08, 2020.
వేదిక: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బిహేవియర్‌ అండ్‌ అల్లైడ్‌ సైన్సెస్‌(ఐహెచ్‌బీఏఎస్‌), దిల్షాద్‌ గార్డెన్‌, దిల్లీ-110095.
వెబ్‌సైట్‌: http://ihbas.delhigovt.nic.in/


ప్రవేశాలు
ఐఐఎఫ్‌టీలో పీజీ డిప్లొమా

భారత ప్రభుత్వ కామర్స్‌ విభాగానికి చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎఫ్‌టీ) 2020-21 విద్యా సంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* ఎగ్జిక్యూటివ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తుకు చివరి తేది: మే 15, 2020
వెబ్‌సైట్‌: http://tedu.iift.ac.in/


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.