close

తాజా వార్తలు

Updated : 10/08/2020 20:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సింగరేణి ఏరియాల్లో రోజుకు 200 కరోనా పరీక్షలు

హైదరాబాద్‌: సింగరేణి ప్రతి ఏరియాలో రోజుకు 200 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. కరోనా నివారణపై డైరెక్టర్లు, జీఎంలతో ఆయన దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా సోకిన బాధితులకు క్వారంటైన్‌ కిట్లు అందిస్తున్నామని, ఖర్చుకు వెనకాడకుండా ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు  తెలిపారు. సింగరేణి ఏరియాల్లో ఎక్కువ సంఖ్యలో క్వారంటైన్‌, పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు గనుల వద్ద పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించాలని చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన