Chandrababu Arrest: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు.. చంద్రబాబు: అచ్చెన్నాయుడు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయడంపై తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును విడుదల చేయాలంటూ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. మరోవైపు ఐటీ ఉద్యోగులు, పలు ప్రజా సంఘాలు కూడా నిరసనలకు మద్దతిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాలకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్..
Updated : 25 Sep 2023 21:11 IST


తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వ మద్యంలో రంగునీళ్లు కలిపి విక్రయం.. రాజమహేంద్రవరంలో ఘటన
-
Special Trains: 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు
-
Hyderabad: హోటళ్లు తెరచుకోక ఇక్కట్లు
-
JEE Mains: జేఈఈ మెయిన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు
-
ప్రియుడి సూచనతో.. లేడీస్ హాస్టల్ టాయిలెట్లో రహస్య కెమెరా!
-
శ్రీనగర్ నిట్లో సోషల్ మీడియా దుమారం