ఐపీఎల్‌: చెన్నై vs బెంగళూరు.. మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. 174 పరుగుల టార్గెట్‌ని 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

Updated : 22 Mar 2024 23:58 IST