గుజరాత్ X దిల్లీ ఐపీఎల్ మ్యాచ్‌ లైవ్ అప్‌డేట్స్‌

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ అదరగొట్టింది. తొలుత గుజరాత్‌ను 89 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని  దిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

Updated : 17 Apr 2024 22:44 IST