హైదరాబాద్ X రాజస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్

ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌పై హైదరాబాద్‌ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

Updated : 02 May 2024 23:42 IST