LSG vs DC: దిల్లీ క్యాపిటల్స్‌పై లఖ్‌నవూ ఘన విజయం

ఐపీఎల్-16 సీజన్‌లో భాగంగా లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG)తో దిల్లీ క్యాపిటల్స్‌ (DC) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సీజన్‌లో శుభారంభం చేయాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG)  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేసింది. మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌ మీకోసం.. 

Updated : 02 Apr 2023 00:01 IST