MI vs SRH: గ్రీన్‌ సెంచరీ.. ముంబయి విజయం.. ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ అదరగొట్టింది. సన్‌రైజర్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

Updated : 21 May 2023 19:33 IST