లఖ్‌నవూ X గుజరాత్‌ ఐపీఎల్ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో లఖ్‌నవూ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో గుజరాత్ 130 పరుగులకే కుప్పకూలింది. 

Updated : 07 Apr 2024 23:19 IST