IPL Auction: ముగిసిన ఐపీఎల్‌ మినీ వేలం.. ఫ్రాంచైజీల పూర్తిస్థాయి స్క్వాడ్‌లు ఇవే..

ఐపీఎల్‌ 2023 (IPL 2023) మినీ వేలం (Auction) ముగిసింది. ఆటగాళ్ల కొనుగోలుకు పది ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. దాదాపు రూ. 160 కోట్లను వెచ్చించి మరీ ఆటగాళ్లను సొంతం చేసుకొన్నాయి.

Updated : 23 Dec 2022 22:25 IST