Team India - T20 World Cup: ప్రపంచకప్‌నకు టీమ్‌ ఇండియా... రోహిత్‌, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!

టీ20 ప్రపంచకప్‌కు టీమ్‌ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్‌ చేసిన 15 మంది వీరే.

Updated : 27 Apr 2024 18:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వెస్టిండీస్‌ - యూఎస్‌ఏ వేదికగా జూన్‌ 1 (మనకు జూన్‌ 2) నుంచి టీ20 క్రికెట్‌ ప్రపంచ కప్‌ (T20 World Cup) మొదలవుతుంది. ఈ సిరీస్‌ కోసం టీమ్‌ ఇండియా (Team India)ను ఎంపిక చేయండి అని మేం ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వచ్చింది. పాఠకులు ఎంపిక చేసిన ఆ 15 మంది.. వారికి వచ్చిన ఓట్ల శాతం వివరాలు ఇవీ...

ఓపెనర్లు

  • రోహిత్‌ శర్మ (97.3 శాతం)
  • యశస్వి జైస్వాల్‌ (84.8)
  • శుభ్‌మన్‌ గిల్‌ (48.3)

మిడిల్‌ ఆర్డర్‌

  • విరాట్‌ కోహ్లీ (93.4)
  • సూర్య కుమార్‌ యాదవ్‌ (84.7)
  • రింకు సింగ్‌ (47.5)

వికెట్‌ కీపర్లు 

  • రిషభ్‌ పంత్‌ (76.3)
  • సంజూ శాంసన్‌ (65.2)

ఆల్‌రౌండర్లు

  • రవీంద్ర జడేజా (96.1)
  • శివమ్‌ దూబె (85)
  • హార్దిక్‌ పాండ్య (50.9)

స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌

  • కుల్‌దీప్‌ యాదవ్‌ (73.5)

పేసర్లు

  • జస్‌ప్రీత్‌ బుమ్రా (99.5)
  • మహ్మద్‌ షమీ (78.1)
  • మయాంక్‌ యాదవ్‌ (40.9)

మిగిలినవారికి ఎంత శాతం ఓట్లు వచ్చాయంటే?

  • రుతురాజ్‌ గైక్వాడ్‌ (27.1)
  • అభిషేక్‌ శర్మ (42.5)
  • శ్రేయస్‌ అయ్యర్‌ (11.5)
  • తిలక్‌ వర్మ (29.9)
  • కేఎల్‌ రాహుల్‌ (55.2)
  • జితేశ్‌ శర్మ (3.3)
  • అక్షర్‌ పటేల్‌ (37.8)
  • నితీశ్‌ రెడ్డి (30.2)
  • యుజువేంద్ర చాహల్‌ (21.7)
  • రవి బిష్ణోయ్‌ (3.7)
  • వరుణ్‌ చక్రవర్తి (1.1)
  • మహ్మద్‌ సిరాజ్‌ (39)
  • అర్ష్‌దీప్‌ సింగ్‌ (36)
  • ఖలీల్‌ అహ్మద్‌ (6.5)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని