close

తాజా వార్తలు

నేడు ఏపీ ఐసెట్‌ ఫలితాలు

అమరావతి: ఏపీ ఐసెట్‌ ఫలితాలను బుధవారం విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు విడుదల చేయనున్నారు. ఎంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు 48,445మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను ‌www.eenadu.net, www.eenadupratibha.net, www.rtgs.ap.gov.in   వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఏపీ ఫైబర్‌నెట్‌ టీవీలోనూ ఫలితాలను ప్రసారం చేయనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.