
తాజా వార్తలు
హైదరాబాద్: సస్పెన్స్, థ్రిల్లింగ్ కథా చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’ తరువాత ఇటీవల విడులైన ‘ఎవరు’ చిత్రంతో ఆయన మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. శేష్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సినీ రంగంలో మొదటి నుంచి తనను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్, సమంత తనను అన్ని విధాలుగా ప్రోత్సహించారన్నారు. ఆ సందర్భంగా ఆ ముగ్గురికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అడివి శేష్ ‘ఎవరు’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.
అనంతరం ఆయన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్న ‘మేజర్’ చిత్రంలో నటించనున్నారు. ఇటీవల మహేష్‌బాబు ఈ చిత్రానికి సంబంధించి అడివి శేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. మేజర్ ఉన్నికృష్ణన్ గెటప్‌లో అడివి శేష్ లుక్ ఆకట్టుకుంటోంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
- ‘కబీర్‌సింగ్’ సీన్లుఇబ్బంది పెట్టాయని తెలుసు!
- నా జీవితంలో గొప్ప విషయమిదే: రాహుల్ సిప్లిగంజ్
- రూ.3.5 కోట్లు ఫ్రిడ్జ్‌లో పెట్టి..!
- గ్లూటెన్ ఉంటే ఏంటి?
- బాలయ్య సినిమాలో విలన్‌గా శ్రీకాంత్..?
- ఈగల్ 2.0 రోబో టీచరమ్మ!
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
