Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144566
            [news_title_telugu_html] => ప్రభాస్‌ ‘డై హార్డ్‌ ఫ్యాన్స్‌’ తో దిల్‌రాజు సెల్ఫీ
            [news_title_telugu] => ప్రభాస్‌ ‘డై హార్డ్‌ ఫ్యాన్స్‌’ తో దిల్‌రాజు సెల్ఫీ
            [news_title_english] => producers selfie at saaho pre release event
            [news_short_description] => తెలుగు చిత్ర పరిశ్రమకు ‘అరుంధతి’, ‘అంజి’ వంటి భారీ చిత్రాలను అందించిన నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి. ఫీల్‌ గుడ్‌ సినిమాలతో నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు దిల్‌రాజు. వీరిద్దరు ‘సాహో’ ప్రీ రిలీజ్‌ వేడుకలో...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-19 21:13:09
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
ప్రభాస్‌ ‘డై హార్డ్‌ ఫ్యాన్స్‌’ తో దిల్‌రాజు సెల్ఫీ - producers selfie at saaho pre release event - EENADU
close

తాజా వార్తలు

ప్రభాస్‌ ‘డై హార్డ్‌ ఫ్యాన్స్‌’ తో దిల్‌రాజు సెల్ఫీ

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమకు ‘అరుంధతి’, ‘అంజి’ వంటి భారీ చిత్రాలను అందించిన నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి. ఫీల్‌ గుడ్‌ సినిమాలతో నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు దిల్‌రాజు. వీరిద్దరు ‘సాహో’ ప్రీ రిలీజ్‌ వేడుకలో సందడి చేశారు. ప్రభాస్‌ ‘డై హార్డ్‌ ఫ్యాన్స్‌’తో కలిసి సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీ ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘డార్లింగ్‌’ ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక ఆదివారం సాయంత్రం రామోజీ ఫిల్మ్‌ సిటీలో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు చిత్ర బృందంతోపాటు దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్‌ తదితరులు హాజరయ్యారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.