close

తాజా వార్తలు

సాయి వర్షిత్‌కు స్వర్ణం

దిల్లీ: పశ్చిమాసియా యూత్‌, జూనియర్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు చిలుకూరి సాయి వర్షిత్‌ సత్తాచాటాడు. మంగళవారం దిల్లీలో ముగిసిన ఈ టోర్నీ అండర్‌-12  విభాగంలో వర్షిత్‌ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 9 రౌండ్లకు గాను 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఫిడె మాస్టర్‌ (ఎఫ్‌ఎం) టైటిల్‌నూ దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో 94 ఈఎల్‌వో రేటింగ్‌ పాయింట్లను సాధించిన అతడు ఉజ్బెకిస్థాన్‌, నేపాల్‌కు చెందిన బలమైన ఆటగాళ్లను, భారత్‌ టాప్‌ సీడ్‌ ప్లేయర్లను ఓడించాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వర్షిత్‌ కాకినాడలోని శ్రీ ప్రకాశ్‌ సినర్జీ పాఠాశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.