close

తాజా వార్తలు

ఎలగెలగా?

ఎలగెలగా?

ఇవాళ రాము పుట్టినరోజు. ఐదుగురు ఫ్రెండ్స్‌ని ఇంటికి రమ్మని పిలిచాడు. ఆ ఐదుగురూ వచ్చి ఆనందంగా రామూకి శుభాకాంక్షలు చెప్పారు. రాము దగ్గర ఓ బుట్ట ఉంది. అందులో ఐదు కేకులున్న ప్యాకెట్‌ ఉంది. ఆ ఐదు కేకుల్నీ ఐదుగురు ఫ్రెండ్స్‌కీ ఒక్కొక్కటి చొప్పున ఇచ్చాడు. అయినా ప్యాకెట్‌లో ఒక కేక్‌ మిగిలి ఉంది ఎలా? 


చూడూ.. బాగా   చూడూ!

ఎలగెలగా?

ఇక్కడ ఓ చదరం ఉంది కదా. పై నుంచి చూస్తే అది ఎలా కనిపిస్తుంది? పక్కనే ఆరు రకాల ఆప్షన్లు ఉన్నాయి కదా. వాటిలో సరైన సమాధానం ఏదో గుర్తించండి.


జవాబులు:

ఎలగెలగా: చివరి ఫ్రెండుకు కేకుతోపాటు ప్యాకెట్‌ని కూడా ఇచ్చాడంతే.
చూడూ.. బాగా చూడూ: 6


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.