Ayodhya Ram Mandir: అంగరంగ వైభవంగా అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. నవనిర్మిత రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించారు. రామలల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు.  అనంతరం 12.29 నిమిషాలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది.  ఆ చిత్రాలు మీకోసం...

Updated : 22 Jan 2024 16:20 IST
1/23
2/23
3/23
4/23
5/23
ప్రధాని మోదీకి  అయోధ్య ఆలయ ఆకృతిని ప్రతిబింబించే బహుమతిని అందజేస్తున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

6/23
బాలరాముడి పాదాలకు నమస్కరిస్తున్న ప్రధాని మోదీ

7/23
8/23
అయోధ్య రామమందిరంపై కురుస్తున్న పూల వర్షం 

9/23
అయోధ్య రామమందిరంలో కొలువుదీరిన బాలరాముడి విగ్రహం

10/23
ప్రాణప్రతిష్ఠ అనంతరం బాలరాముడి మూలవిరాట్‌కు పూజలు చేస్తున్న ప్రధాని మోదీ

11/23
12/23
ప్రధాని మోదీతో కలిసి పూజల్లో పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

13/23
బాలరాముడి ప్రతిష్ఠకు ముందు ప్రధాని మోదీ పూజలు

14/23
15/23
16/23
17/23
18/23
పట్టు వస్త్రాలు, వెండి ఛత్రంతో రామ మందిరంలోకి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ

19/23
20/23
పుష్పాలంకరణలో శోభాయమానంగా రామ మందిరం
పుష్పాలంకరణలో శోభాయమానంగా రామ మందిరం
21/23
సర్వాంగ సుందరంగా అయోధ్య రామమందిరం
సర్వాంగ సుందరంగా అయోధ్య రామమందిరం
22/23
రామనామ సంకీర్తనలు, భజనలతో మార్మోగిన అయోధ్య

23/23
భక్తులకు అభివాదం చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

మరిన్ని