Flood Effect: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై వరద.. నిలిచిన వాహనాలు

నందిగామ: హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్‌ సమీపంలోని ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు.  శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగడంతో  కీసర టోల్‌గేట్‌ నుంచి విజయవాడ వైపు సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.

Updated : 28 Jul 2023 13:43 IST
1/14
మున్నేరు వరద ఉద్ధృతి.. నిలిచిన వాహనాల రాకపోకలు మున్నేరు వరద ఉద్ధృతి.. నిలిచిన వాహనాల రాకపోకలు
2/14
3/14
హైదరాబాద్‌-విజయవాడ హైవేపై చేరిన వరద నీరు హైదరాబాద్‌-విజయవాడ హైవేపై చేరిన వరద నీరు
4/14
మున్నేరు ఉద్ధృతి.. 2 కి.మీ. మేర వాహనాలు నిలిపివేయడంతో ఇబ్బంది పడిన స్థానికులు మున్నేరు ఉద్ధృతి.. 2 కి.మీ. మేర వాహనాలు నిలిపివేయడంతో ఇబ్బంది పడిన స్థానికులు
5/14
ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మున్నేరు నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మున్నేరు నది
6/14
7/14
8/14
9/14
ఇళ్లను చుట్టుముట్టిన వరద నీరు ఇళ్లను చుట్టుముట్టిన వరద నీరు
10/14
జలమయమైన రహదారి జలమయమైన రహదారి
11/14
క్రేన్‌ సాయంతో విద్యార్థుల తరలింపు క్రేన్‌ సాయంతో విద్యార్థుల తరలింపు
12/14
హాల్‌టికెట్‌ చూపుతున్న విద్యార్థి హాల్‌టికెట్‌ చూపుతున్న విద్యార్థి
13/14
మున్నేరు వరద ఉద్ధృతిని పరిశీలిస్తున్న నందిగామ ఆర్డీవో రవీంద్రరావు, స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు తదితరులు మున్నేరు వరద ఉద్ధృతిని పరిశీలిస్తున్న నందిగామ ఆర్డీవో రవీంద్రరావు, స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు తదితరులు
14/14
బాధిత మహిళతో మాట్లాడుతున్న ఆర్డీవో రవీంద్రరావు బాధిత మహిళతో మాట్లాడుతున్న ఆర్డీవో రవీంద్రరావు

మరిన్ని