Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179106
            [news_title_telugu_html] => 

ఆదివారాల్లోనూ ఉస్మానియా ఓపీ సేవలు

[news_title_telugu] => ఆదివారాల్లోనూ ఉస్మానియా ఓపీ సేవలు [news_title_english] => [news_short_description] => రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం విషజ్వరాలు, వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో.. నగరంలోని ఉస్మానియా ఆసుపత్రిలో ఆదివారాలూ ఓపీ కేంద్రాలు తెరచి ఉంచి రోగులకు వైద్యసేవలు అందజేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,30,29, ) )
ఆదివారాల్లోనూ ఉస్మానియా ఓపీ సేవలు - EENADU
close
ఆదివారాల్లోనూ ఉస్మానియా ఓపీ సేవలు

ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం విషజ్వరాలు, వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో.. నగరంలోని ఉస్మానియా ఆసుపత్రిలో ఆదివారాలూ ఓపీ కేంద్రాలు తెరచి ఉంచి రోగులకు వైద్యసేవలు అందజేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.బి.నాగేందర్‌ తెలిపారు. అవసరమైతే ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుంటామని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యవిద్యా సంచాలకులు డా.రమేశ్‌రెడ్డి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జనరల్‌ మెడిసిన్‌ విభాగం ఓపీ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. మందులనూ పంపిణీ చేస్తామన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.