close
శ్రీవారికి శివ్‌నాడార్‌ రూ.కోటి విరాళం

ఈనాడు డిజిటల్‌, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి హెచ్‌సీఎల్‌ అధినేత శివ్‌నాడార్‌ రూ.కోటి విరాళాన్ని శుక్రవారం సమర్పించారు. శ్రీవారిని ఉదయం దర్శించుకున్న అనంతరం తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. ఈ మొత్తాన్ని బర్డ్‌ ట్రస్టు కింద డిపాజిట్‌ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా దాతను ప్రత్యేకాధికారి సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.