గ్రామపంచాయతీకో పాఠశాల చాలు
close

ప్రధానాంశాలు

గ్రామపంచాయతీకో పాఠశాల చాలు

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం పాఠశాలలను పునర్‌ వ్యవస్థీకరించాలని, గ్రామపంచాయతీ పరిధిలో ఒకే పాఠశాల ఉండేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కోరింది. శుక్రవారం సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్‌ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి జాడి రాజన్న మాట్లాడుతూ పాఠశాలల హేతుబద్ధీకరణ తర్వాతే మౌలిక వసతులకు నిధులు కేటాయించాలని సూచించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని