59.71 లక్షల మందికి రూ.6663 కోట్లు జమ
close

ప్రధానాంశాలు

59.71 లక్షల మందికి రూ.6663 కోట్లు జమ

ఈనాడు, హైదరాబాద్‌: రైతుబంధు పథకం కింద మంగళవారానికి మొత్తం 59.71 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.6663.79 కోట్లు జమచేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి మీడియాకు చెప్పారు. మంగళవారం 2.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.651.07 కోట్లు వేశామన్నారు. వీరి పేరుతో మొత్తం 13.02 లక్షల ఎకరాల భూములున్నాయి. వీరికి ఒక్కొక్కరికి 7 ఎకరాలకు పైగా భూమి ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని