ప్రాక్టీస్ బిట్స్
ఇండియన్ ఎకానమీ

1. భారతదేశంలో బాధిత వ్యక్తులకు పరిహారం, పునరావాసం మంజూరు చేసే విధానం, నియమాలను నిర్దేశించేందుకు పార్లమెంట్ ద్వారా చేసిన చట్టాన్ని గుర్తించండి.
    1) భూమి ఒప్పంద చట్టం - 2007
    2) భూసేకరణ చట్టం - 2013
    3) భూ అంగీకార చట్టం - 1951
    4) భూమి అనుబంధ చట్టం - 1976
2. జమీందారీ వ్యవస్థను కింది వారిలో ఎవరు ప్రారంభించారు?
    1) సర్ జాన్ షోర్   
    2) లార్డ్ మింటో   
    3) లార్డ్ కారన్‌వాలీస్   
    4) విలియం బెంటింక్
3. రాజ్యాంగంలో భూసంస్కరణలు ఏ జాబితాలో ఉన్నాయి?
    1) కేంద్రజాబితా   2) రాష్ట్రజాబితా      3) ఉమ్మడిజాబితా    4) ఏదీకాదు
4. ఏ రాష్ట్రం ఆపరేషన్ ‘బర్గా’ను అమలు చేసింది?
    1) కేరళ      
    2) ఉత్తర్‌ప్రదేశ్  
    3) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్   
    4) పశ్చిమ బెంగాల్
సమాధానాలు
1-2; 2-3; 3-2; 4-4.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ట్రంప్ టారిఫ్లకు ‘నీల్’ చెక్ పెట్టేనా..! ఎవరీ భారత సంతతి లాయర్..?
 - 
                        
                            

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను సహించం: మంత్రి అనిత
 - 
                        
                            

అమెరికాలో హైర్ బిల్లు అమల్లోకి వస్తే.. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందే: కాంగ్రెస్
 - 
                        
                            

తెదేపా క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి
 - 
                        
                            

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం
 - 
                        
                            

అధికారంలోకి వస్తే.. మహిళల ఖాతాల్లోకి రూ.30వేలు: తేజస్వీ యాదవ్
 


