నోటీస్‌బోర్డు

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డు యాంత్రిక్‌ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Published : 16 Jul 2018 03:07 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో యాంత్రిక్‌ పోస్టులు

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డు యాంత్రిక్‌ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: యాంత్రిక్‌ (01/2019 బ్యాచ్‌) 
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత బ్రాంచుల్లో డిప్లొమా ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. 
ఎంపిక: రాతపరీక్ష,  ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ (పీఎఫ్‌టీ), మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 23.07.2018 నుంచి 01.08.2018 వరకు.
వెబ్‌సైట్‌:  http://joinindiancoastguard.gov.in/

ఎన్‌ఐఈఎల్‌ఐటీ, న్యూదిల్లీలో 63 పోస్టులు

సంస్థ: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ), న్యూదిల్లీ. 
పోస్టులు: స్టెనోగ్రాఫర్‌, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ తదితరాలు. 
ఖాళీలు: 63 అర్హత: నిబంధనల ప్రకారం ప్రకటనలో తెలిపిన విధంగా. 
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా. 
దరఖాస్తు: ఆన్‌లైన్‌ చివరి తేది: 10.08.2018 
వెబ్‌సైట్‌:  http://registerndelhi.nielit.gov.in/

స్కౌట్స్‌, గైడ్స్‌ కోటా పోస్టులు

కోల్‌కతాలోని సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కోటాలో గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
పోస్టులు: గ్రూప్‌ సి
ఖాళీలు: 10 అర్హత: ఇంటర్‌, పదోతరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణత. ప్రకటనలో పేర్కొన్న స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అర్హతలు తప్పనిసరి. 
వయసు: 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి. 
ఎంపిక: రాతపరీక్ష, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ యాక్టివిటీస్‌ సర్టిఫికెట్ల ఆధారంగా. 
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.07.2018
చివరి తేది: 16.08.2018 వెబ్‌సైట్‌:  ‌http://ser.indianrailways.gov.in/

వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో ఖాళీలు

జబల్‌పూర్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే స్పోర్ట్స్‌  కోటాలో స్పోర్ట్స్‌ పర్సన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: స్పోర్ట్స్‌ పర్సన్‌
ఖాళీలు: 21
క్రీడల వారీ ఖాళీలు: వెయిట్‌ లిఫ్టింగ్‌ (పురుషులు)-04, బ్యాడ్మింటన్‌ (పురుషులు)-03, క్రికెట్‌ (పురుషులు)-04, హాకీ (పురుషులు)-04, రెజ్లింగ్‌ (పురుషులు)-04, బాస్కెట్‌బాల్‌ (పురుషులు)-02.
అర్హత: ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడాంశాల్లో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ చూపినవారు.
వయసు: 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: సంబంధిత గేమ్స్‌ ట్రయల్స్‌, విద్యార్హతల ఆధారంగా. 
దరఖాస్తు: ఆన్‌లైన్‌.
చివరి తేది: 10.08.2018
వెబ్‌సైట్‌: ‌http://wcr.indianrailways.gov.in/

ప్రవేశాలు
ఎస్‌వీవీయూలో పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం 2018-19 విద్యా సంవత్సరానికి వివిధ పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: ఎంఎఫ్‌ఎస్సీ, ఎంటెక్‌ (డెయిరీ టెక్నాలజీ/ డెయిరీ మైక్రోబయాలజీ), పీహెచ్‌డీ.
అర్హత: పీజీ ప్రోగ్రాములకు బీఎఫ్‌ఎస్సీ, బీటెక్‌ (డైరీయింగ్‌/ డెయిరీ టెక్నాలజీ), బీఎస్సీ (డెయిరీ టెక్నాలజీ) ఉత్తీర్ణత. పీహెచ్‌డీ ప్రోగ్రాములకు ఎంఎఫ్‌ఎస్సీ ఉత్తీర్ణత. 
వయసు: పీజీ ప్రోగ్రాములకు 40 ఏళ్లు, పీహెచ్‌డీ ప్రోగ్రాములకు 50 ఏళ్లు మించకూడదు. 
ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. 
దరఖాస్తు ఫీజు: రూ.1100 చివరి తేది: పీజీ ప్రోగ్రాములకు జులై 31, పీహెచ్‌డీ ప్రోగ్రాములకు సెప్టెంబరు 15.
వెబ్‌సైట్‌:  http://www.svvu.edu.in

మరిన్ని నోటిఫికేషన్ల కోసంwww.eenadupratibha.net చూడవచ్చు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని