దరఖాస్తు చేశారా?
దరఖాస్తు చేశారా?
దరఖాస్తు తేదీలు ముగియనున్న నోటిఫికేషన్ల వివరాలను మరోసారి అభ్యర్థుల దృష్టికి తీసుకొస్తున్నాం. ఆయా ప్రకటనల పూర్తివివరాలను www.eenadupratibha.netలో చూడవచ్చు.* నాల్కోలో 34 ఎగ్జిక్యూటివ్ పోస్టులు; అర్హత: డిగ్రీ, పీజీ, అనుభవం; చివరి తేది: ఆగస్టు 23
* ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ; చివరి తేది: ఆగస్టు 24
* విశాఖపట్నం పోర్టు ట్రస్టులో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు: 58; అర్హత: ఐటీఐ; చివరి తేది: ఆగస్టు 25
* ఇండియన్ బ్యాంకులో 417 పీఓ పోస్టులు; అర్హత: ఏదైనా డిగ్రీ; చివరి తేది: ఆగస్టు 27
* సదరన్ రైల్వేలో 328 కాంట్రాక్టు పోస్టులు; పోస్టులు: సఫాయివాలా, పారామెడికల్; చివరి తేది: ఆగస్టు 27
* డీఆర్డీవోలో 494 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు; అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఇంజినీరింగ్ డిప్లొమా; చివరి తేది: ఆగస్టు 29
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
SC: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
-
India News
Congress: చైనా విషయంలో కేంద్రానిది DDLJ వ్యూహం: కాంగ్రెస్ కౌంటర్
-
India News
Rahul Gandhi: మంచులో రాహుల్-ప్రియాంక ఫైట్.. వీడియో వైరల్
-
Movies News
Jayasudha: ఆ భయంతోనే అజిత్ సినిమాలో నటించలేదు: జయసుధ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chintakayala Vijay: సీఐడీ విచారణకు హాజరైన తెదేపా నేత చింతకాయల విజయ్