ప్రభుత్వ ఉద్యోగాలు

బెంగళూరులోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ఐటీఐ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 13 Sep 2018 02:01 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు
ఐటీఐ లిమిటెడ్‌  

బెంగళూరులోని భారత ప్రభుత్వ రంగ సంస్థ ఐటీఐ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ట్రైనీ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ట్రైనీ
* ఖాళీలు: 110 
* శిక్షణ కాలం: రెండేళ్లు. 
* అర్హత: సంబంధిత బ్రాంచుల్లో డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత. 
* వయసు: 28 ఏళ్లు మించకూడుదు. 
* దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. 
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 25
* హార్డు కాపీలను పంపడానికి చివరి తేది: సెప్టెంబరు 27.
వెబ్‌సైట్‌: http://www.itiltd-india.com/careers

బెల్‌, బెంగళూరు  

బెంగళూరులోని భారత్‌ ఎల‌్రక్టానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
* పోస్టు: డిప్యూటీ ఇంజినీర్‌. 
* ఖాళీలు: 15 
* విభాగాలవారీ ఖాళీలు: ఎల‌్రక్టానిక్స్‌-10, మెకానికల్‌-05.
* అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం. 
* వయసు: 26 ఏళ్లు మించకూడదు.
* ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
* దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. 
* దరఖాస్తు ఫీజు: రూ.500.
* ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 22
* హార్డు కాపీలను పంపడానికి చివరితేది: అక్టోబరు 1
వెబ్‌సైట్‌: http://bel-india.in/

ఐసీఎఫ్‌ఆర్‌ఈ, రాంచీ

రాంచీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఐసీఎఫ్‌ఆర్‌ఈ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* పోస్టులు: స్టోర్‌ కీపర్‌, ఎల్‌డీసీ, ఎంటీఎస్‌ తదితరాలు. ఖాళీలు: 13
* అర్హత: పదోతరగతి, ఇంటర్‌, టైపింగ్‌ సామర్థ్యం, డ్రైవింగ్‌ లైసెన్స్‌, అనుభవం.
* వయసు: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
* దరఖాస్తు: ఆఫ్‌లైన్‌. 
* చివరితేది: అక్టోబరు 15
వెబ్‌సైట్‌: http://www.icfre.gov.in/

వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ
సీఈసీఆర్‌ఐ, కరైకుడి

* పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (తాత్కాలిక) 
* ఖాళీలు: 10 
* అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ, నెట్‌/ గేట్‌, అనుభవం.
* ఇంటర్వ్యూ తేది: సెప్టెంబరు 24
* వేదిక: సీఎస్‌ఐఆర్‌ - సెంట్రల్‌ ఎల‌్రక్టోకెమికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఈసీఆర్‌ఐ)- 630 003, తమిళనాడు.
వెబ్‌సైట్‌: http://cecri.res.in/

దరఖాస్తు చేశారా?

* డీఆర్‌డీఓ - జీటీఆర్‌ఈ బెంగళూరులో 150 అప్రెంటిస్‌ ఖాళీలు అర్హత: ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌; చివరి తేది: సెప్టెంబరు 14.
* తెలంగాణలో 9355 జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ పోస్టులు అర్హత: ఏదైనా డిగ్రీ; చివరి తేది: సెప్టెంబరు 15
* తెలంగాణ గురుకులాల్లో 281 జేఎల్‌ పోస్టులు; అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతోపాటు బీఈడీ/ బీఏ, బీఎడ్‌/ బీఎస్సీ, బీఎడ్‌; చివరి తేది: సెప్టెంబరు 15
* తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలల్లో డీఎల్‌ పోస్టులు
ఖాళీలు: 465; అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీతోపాటు నెట్‌/ స్లెట్‌ లేదా పీహెచ్‌డీ;  చివరి తేది: సెప్టెంబరు 20.
* నేటి ప్రతిభ పేజీల్లో పాలిటీ- పార్లమెంటు పద్ధతులు, పారిభాషిక పదాలు;
* ఐబీపీఎస్‌ పీవోస్‌ - డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ (టేబుల్స్‌)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు