‘చేతి పోటు’ తేడాలూ ముఖ్యమే!

హైబీపీతో బాధపడుతున్నారా? తరచుగా రక్తపోటు పరీక్ష చేయించుకోవటం మరవొద్దు. అలాగే అప్పుడప్పుడు రెండు చేతుల్లోనూ పరీక్షించుకోవటం మంచిది. ఎందుకంటే రెండు చేతుల్లో ఫలితాలు...

Published : 07 Aug 2018 01:27 IST

‘చేతి పోటు’ తేడాలూ ముఖ్యమే!

హైబీపీతో బాధపడుతున్నారా? తరచుగా రక్తపోటు పరీక్ష చేయించుకోవటం మరవొద్దు. అలాగే అప్పుడప్పుడు రెండు చేతుల్లోనూ పరీక్షించుకోవటం మంచిది. ఎందుకంటే రెండు చేతుల్లో ఫలితాలు వేర్వేరుగా ఉండటం గుండెపోటు ముప్పునకు సంకేతం కావొచ్చు. ముఖ్యంగా రెండు చేతుల్లో బీపీ పరీక్ష ఫలితాల్లో 10, అంతకన్నా ఎక్కువ పాయింట్ల తేడా కనబడినవారికి గుండెపోటు ముప్పు 38% ఎక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని