క్యాన్సర్లకు బుల్లెట్‌

కణ విభజనలో ఫోలేట్‌ (విటమిన్‌ బి9) కీలకపాత్ర పోషిస్తుంది. ఇది రొమ్ము, ఊపిరితిత్తులు, అండాశయ...

Published : 01 May 2018 01:40 IST

క్యాన్సర్లకు బుల్లెట్‌

ణ విభజనలో ఫోలేట్‌ (విటమిన్‌ బి9) కీలకపాత్ర పోషిస్తుంది. ఇది రొమ్ము, ఊపిరితిత్తులు, అండాశయ, అన్నవాహిక క్యాన్సర్ల వంటి పలురకాల క్యాన్సర్ల ముప్పును తగ్గిస్తుంది. గుండె, మెదడు ఆరోగ్యానికీ తోడ్పడుతుంది. మనకు రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలేట్‌ అవసరం. గర్భధారణకు ప్రయత్నించేవారైతే 600 మైక్రోగ్రాములు కావాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని