పడేయకండి... బొమ్మలు చేద్దాం!
హాయ్ ఫ్రెండ్స్... పుల్ల ఐసులు అంటే మనందరికీ ఇష్టమే కదూ. అందుకే అప్పుడప్పుడు అమ్మానాన్నల్ని అడిగి కొనేసుకుంటాం. ఈసారి వాటిని తినడమే కాదు. వాటి పుల్లల్ని ఉపయోగించి బొమ్మలూ చేద్దాం. ఇదిగో ఇక్కడున్నట్టు పుల్లలు, జిగురు, కొన్ని రంగులు ఉపయోగించి చేప, పక్షి, రాకెట్, బస్సు, పిల్లి...
చూడండి.. చెయ్యండి
హాయ్ ఫ్రెండ్స్... పుల్ల ఐసులు అంటే మనందరికీ ఇష్టమే కదూ. అందుకే అప్పుడప్పుడు అమ్మానాన్నల్ని అడిగి కొనేసుకుంటాం. ఈసారి వాటిని తినడమే కాదు. వాటి పుల్లల్ని ఉపయోగించి బొమ్మలూ చేద్దాం. ఇదిగో ఇక్కడున్నట్టు పుల్లలు, జిగురు, కొన్ని రంగులు ఉపయోగించి చేప, పక్షి, రాకెట్, బస్సు, పిల్లి... ఇంకా మనకు నచ్చినట్టు బోలెడన్ని బొమ్మల్ని తయారు చేసుకోవచ్చు. ప్రయత్నిస్తారా మరి.
- జి. శ్రీహిత,
మౌంట్కార్మెల్ గ్లోబల్ స్కూల్, బడంగ్పేట్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?