బరువైన కేకు!

కుకీల్లాంటి పదార్థాలు కలిపి తయారు చేసే డర్ట్‌ కేక్‌ తెలుసుగా. కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న ‘బెంగళూరు బేకింగ్‌ బుడ్డీస్‌’ సంస్థప్రపంచంలోనే బరువైన డర్ట్‌ కేకును...

Published : 17 Aug 2016 01:32 IST

భలే రికార్డు!
బరువైన కేకు!

కుకీల్లాంటి పదార్థాలు కలిపి తయారు చేసే డర్ట్‌ కేక్‌ తెలుసుగా. కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న ‘బెంగళూరు బేకింగ్‌ బుడ్డీస్‌’ సంస్థప్రపంచంలోనే బరువైన డర్ట్‌ కేకును తయారు చేసింది. ఏకంగా 1078 కేజీల బరువుందిది. గిన్నిస్‌ రికార్డుల్లో అంతకు ముందు 1000కేజీల బరువున్న కేకు పేరిట ఉన్న రికార్డును బద్దలుగొట్టి తాజాగా ఈ కేకు గిన్నిస్‌బుక్‌లోకెక్కింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని