క్విజ్‌.. క్విజ్‌..

ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ భవంతి పేరు ‘బుర్జ్‌ ఖలీఫా’. ఇది ఏ దేశంలో ఉంది?

Updated : 31 Jan 2021 00:54 IST

1. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ భవంతి పేరు ‘బుర్జ్‌ ఖలీఫా’. ఇది ఏ దేశంలో ఉంది?

2. దీన్ని చూడగానే గుర్తుకు వచ్చే శాస్త్రవేత్త ఎవరు?

3. సముద్రంపైన ఉండే ఈ రైలు వంతెనను ఏమని పిలుస్తారు?

4. ఈ పండు పేరేంటి?


అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓ సారి ప్రయత్నించండి.


వాక్యాల్లో క్రికెటర్ల పేర్లు

ఈ వాక్యాల్లో క్రికెటర్ల పేర్లు దాగి ఉన్నాయి. అక్కడక్కడ ఉన్న అక్షరాలను ఓ చోట చేరిస్తే అవి దొరుకుతాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం?
1. మనుషుల ధోరణి మారితేనే నిజమైన ప్రతిఫలం ఉంటుంది.
2. విరామ సమయంలోనే రాముకు ఫట్‌.. మని ఏదో శబ్దం వినిపించింది.
3. రాకాసి శత్రుమూకలపై మిరాజ్‌ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి.
4. అభిలాష ఉంటేనే సరిపోతుందా..! అమీతుమీ తేల్చుకునే తెగువ ఉండక్కర్లేదా?
5. సైనికుడిలా ముందడుగు వేస్తేనే విజయం నీ సొంతమవుతుంది.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
duck, robin, crow, eagle, vulture, flamingo, owl, goose, chicken, swan, woodpecker, cardinal


దారేది?

బంటి, చంటి, టింకు తమ అపార్ట్‌మెంట్‌కు వెళ్లాలనుకుంటున్నారు. అయితే వీరిలో ఒక్కరు మాత్రమే అక్కడకు చేరుకోగలరు. ఎవరో చెప్పుకోండి చూద్దాం?



నేను గీసిన బొమ్మ!


- కె.శ్రీరామ్‌, అయిదో తరగతి, ఖమ్మం


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌.. : 1. దుబాయ్‌  2.న్యూటన్‌  3.పంబన్‌ బ్రిడ్జి 4.డ్రాగన్‌ ఫ్రూట్‌
అక్షరాల రైలు: చిలకమర్తి లక్ష్మీనరసింహం
వాక్యాల్లో క్రికెటర్ల పేర్లు: 1.ధోని 2.విరాట్‌ 3.సిరాజ్‌ 4.షమీ 5.సైనీ
దారేది: బంటి
కవలలేవి?: 1,2

సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని